![]() |
ఈ మధ్య మా కుటుంబం అడవిరావులపాడు, నందిగామ వెళ్లడం తటస్థించింది. అక్కడ బోలెడు సమాచారం సేకరించాను. ఆ పక్కనే ఉన్న నందిగామలో కూడా కొన్ని విశేషాలు సేకరించాను. వస్తూవస్తూ జగ్గయ్యపేట దగ్గర్లోని ముక్త్యాల వద్ద ఉన్న కోటిలింగాల క్షేత్రాన్ని దర్శించాము. ఆ వివరాలను ఈ బ్లాగ్ ద్వారా ఒకటొకటిగా మీకు అందిస్తాను.
- మీ తుర్లపాటి నాగభూషణ రావు - 988 529 2208
(ప్రస్తుతానికి నేను అనుకుంటున్న అంశాలు ఇవి. ఇవే క్రమంలో బ్లాగ్ లో రావని గమనించగలరు - మీ నాగ్)
1. పారిశ్రామిక వాడగా అడవిరావులపాడు ఎదగబోతున్నదా ?
2. గ్రామ నడిబొడ్డున ఉన్న రామాలయం పునఃనిర్మితమవుతుందా ? (అడవిరావులపాడు)
3. కమ్మటి కృష్ణా జలాలు (అడవిరావులపాడు)
4. ఇక ఈ ఇల్లు కనబడదా ? (అడవిరావులపాడు)
5. నందిగామలో దేవతల బావి !!
6. కళకళలాడే మెయిన్ బజార్ (నందిగామ)
7. రామాలయం - నిత్యకల్యాణ వేదిక (నందిగామ)
8. ఈ నంది సాక్షిగా (నందిగామ)
9. బావి చెప్పిన కథలు (అడవి రావులపాడు)
10 సెంచరీకి చేరువైన గ్రామస్థులు (అడవి రావులపాడు)
11. కస్తల శారదాంబ (శారదక్కయ్య) - పూర్ణంబూరెలు (నందిగామ - అడవిరావులపాడు)
12. ఈ వాగు సాక్షిగా (అడవి రావులపాడు)
13 రోలు ఆత్మకథ (అడవి రావులపాడు)
14 మహాశివారధాకలు (మల్లేశంగారు)
15. ఏటి ఒడ్డు (నందిగామ)
16. నేను చదివిన స్కూల్ (నందిగామ)
17. మా కాలేజీ- కేవీఆర్ (నందిగామ)
18. భారత్ టాకీస్ - ఎడ్లబండ్లు
(ఇవి కాక ముక్యాల దగ్గర కోటి లింగాల విశేషాలు కూడా చెప్పుకుందాము)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి